Contact/te
Appearance
< Contact
العربية Deutsch Ελληνικά English español euskara suomi français interlingua Bahasa Indonesia 日本語 한국어 Bahasa Melayu Nederlands polski português română русский svenska 中文(简体) 中文(繁體) Translate
వికీమేనియా అనేది వికీమీడియా ఫౌండేషన్ నిర్వహించే వార్షిక అంతర్జాతీయ సదస్సు.
2005 నుండి ప్రతీ సంవత్సరం, వికీమీడియా ప్రాజెక్టులు, స్వేచ్ఛా విజ్ఞానం మరియు స్థూలంగా వికీలన్నింటి గురించి వికీమీడియా ఫౌండేషన్ ఒక సదస్సుని నిర్వహిస్తుంది. ఇంత క్రితం ఫ్రాంక్‌ఫర్ట్ (జర్మనీ 2005), బోస్టన్ (అమెరికా 2006), తైపీ (తైవాన్ 2007), మరియు అలెగ్జాండ్రియా (ఈజిప్ట్ 2008) లలో ఈ సదస్సులు జరిగాయి.
ఐదవ వార్షిక సదస్సు ఆగస్టు 26-28, 2009 తేదీలలో బ్యూనోస్ ఏరీస్, అర్జెంటీనాలో జరుగుతుంది.
వికీమేనియా 2009 జట్టుని సంప్రదించడం
వికీమేనియా గురించిన ప్రకటనలు మరియు సాధారణ చర్చలకై వికీమేనియా బహిరంగ మెయిలింగు జాబితా (తక్కువ రద్దీ)ని వాడవచ్చు.
పాత్రికేయులకి
- వికీమేనియా గురించి సమాచారం పొందాలనుకున్న పాత్రికేయులు: వికీమేనియా ప్రెస్ జట్టుని సంప్రదించండి.
హాజరయ్యేవారికి
- సాధారణ విచారణకై వ్యవస్థ జట్టుకి సందేశం పంపించండి
- నమోదు గురించి ప్రశ్నలని నమోదు జట్టుకి మెయిల్ పంపించండి
- నమోదుకావడానికి కావాల్సిన వివరాలకై, Registration పేజీని చూడండి.
- For inquiries about scholarships send a mail to the Scholarship Committee
- For scholarships, please visit the Scholarships page for details
వక్తలకి
- సమర్పణ ప్రక్రియ గురించి విచారణకై, కానీ సమర్పణలు పంపించడానికి కాదు, కార్యక్రమ కమిటీకి మెయిల్ పంపించండి
- సమర్పణల వివరాలకై, పాల్గొనడానికి పిలుపుని దర్శించండి
స్పాన్సర్లకి
- Sponsors or companies willing to sponsor the Wikimania, please contact the Sponsorship Committee